22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేబీసీ సీజన్ 18 తొలి కోటీశ్వరుడిగా భూషణ్ ఠాక్రే

Writer: Pooja 06:36 PM, 21 నవంబర్, 2026
కేబీసీ సీజన్ 18 తొలి కోటీశ్వరుడిగా భూషణ్ ఠాక్రే

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ సీజన్ 18తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీజన్‌లో మహారాష్ట్రకు చెందిన భూషణ్ ఠాక్రే రూ.కోటి గెలుచుకుని తొలి కోటీశ్వరుడిగా నిలిచారు. ఆయన సాధించిన ఈ ఘనతకు సంబంధించిన ప్రోమోను షో నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకున్నప్పటికీ, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే, రూ.50 లక్షలు గెలుచుకుని కోటి రూపాయల ప్రశ్నను ఎదుర్కొన్న భూషణ్ ఠాక్రే.. 15వ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చి రూ.కోటి సొంతం చేసుకున్నారు. దీంతో షోలో సంబరాలు మొదలయ్యాయి. భూషణ్ విజయంతో సంతోషించిన అమితాబ్ బచ్చన్ ఆయనను ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు.

షోలో అమితాబ్‌తో మాట్లాడిన భూషణ్.. తాను యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని వెల్లడించారు. చదువుపై దృష్టి పెట్టేందుకు గత ఏడాదిన్నర కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నానని తెలిపారు. తన తండ్రి కూలీగా పనిచేస్తూ తన చదువుకు సహకరించారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తాను రూ.కోటి గెలుచుకున్న విషయం తెలిస్తే తండ్రి ఎంతో సంతోషిస్తారని, ఆయన కళ్లలో ఆనందాన్ని చూడాలని ఉందని భావోద్వేగంగా చెప్పారు. అనంతరం అమితాబ్ 16వ ప్రశ్న అడగబోతుండగా ప్రోమో ముగుస్తుంది. కాగా, అనారోగ్య కారణాలతో ఈ సీజన్‌కు కొంతకాలం విరామం తీసుకున్న అమితాబ్.. ఈ నెల 16న తిరిగి రావడంతో కేబీసీ సీజన్ 18 మళ్లీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, సోనీ లివ్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ కంటెండర్స్ రేసు..

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ కంటెండర్స్ రేసు..

బిగ్‌బాస్ 10 డే 77 ప్రోమో 1: బిగ్ బాస్ తెలుగు వేదికపై రష్మిక సందడి

బిగ్‌బాస్ 10 డే 77 ప్రోమో 1: బిగ్ బాస్ తెలుగు వేదికపై రష్మిక సందడి

నీతూ ఎలిమినేషన్‌పై నిజాలు బయటపెడతానంటున్న నటరాజ్

నీతూ ఎలిమినేషన్‌పై నిజాలు బయటపెడతానంటున్న నటరాజ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 76: వర్షిణిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు..నాగార్జున గట్టి వార్నింగ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 76: వర్షిణిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు..నాగార్జున గట్టి వార్నింగ్

బిగ్‌బాస్ 10 డే 76 ప్రోమో 2: హౌస్‌మేట్స్ మధ్య కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేసిన నాగ్

బిగ్‌బాస్ 10 డే 76 ప్రోమో 2: హౌస్‌మేట్స్ మధ్య కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేసిన నాగ్

ట్యాగ్లు
కౌన్ బనేగా క్రోర్‌పతికేబీసీ సీజన్ 18అమితాబ్ బచ్చన్భూషణ్ ఠాక్రేయూపీఎస్సీ అభ్యర్థికోటి రూపాయల విజేత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!