17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

Writer: Chandrika 10:19 AM, 17 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10 పదో రోజు ఎపిసోడ్‌లో దేబ్జానీ, ముకేష్‌ మధ్య మరోసారి ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. వీకెండ్‌ ఎపిసోడ్‌లోనే నాగార్జున ముందు ముకేష్‌ అంటే తనకు ఇష్టమని చెప్పిన దేబ్జానీ.. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించింది. స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ముకేష్‌.. దేబ్జానీని పొరపాటున వర్షిణి అని పిలవడంతో సరదా సంభాషణ మొదలైంది. వర్షిణితో కలిసి ముకేష్‌ పూల్‌లో ఉండటంపై దేబ్జానీ సరదాగా ప్రశ్నలు వేసింది. అక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారని ముకేష్‌ వివరణ ఇవ్వగా.. దేబ్జానీ తనదైన శైలిలో ముకేష్‌ను ఆటపట్టించింది. రామ్‌ ప్రసాద్‌ మధ్యలో పంచ్‌లు వేయడంతో ఈ సన్నివేశం మరింత వినోదాత్మకంగా మారింది.

మరోవైపు నామినేషన్స్‌ సందర్భంగా జరిగిన వాగ్వాదానికి సంబంధించి త్రిగుణ్‌.. సృష్టితో మాట్లాడి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సృష్టిని ‘గోడమీద పిల్లి’ అని వ్యాఖ్యానించడంపై త్రిగుణ్‌.. ఆ పదాన్ని గేమ్‌లో భాగంగానే ఉపయోగించానని, ఆమెను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. ఇదిలా ఉండగా రోహిత్‌ తన గేమ్‌ వ్యూహం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. హౌస్‌లోకి రాకముందే కంటెస్టెంట్ల ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, బలాలు, బలహీనతలు, ఎవరితో ఎలాంటి గేమ్‌ ఆడాలనే అంశాలను పరిశీలించినట్లు చెప్పాడు. త్రిగుణ్‌-వర్షిణి, త్రిగుణ్‌-ముకేష్‌ మధ్య వివాదాలు జరిగితే గేమ్‌ మరింత ఆసక్తికరంగా మారుతుందని పేర్కొన్నాడు. త్రిగుణ్‌ టాప్‌ 5లో ఉండే అవకాశం ఉందని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 2 వచ్చేసింది.. టెంపర్ వంశీ, రోహిత్ మధ్య భారీ గొడవ!

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ తెలుగుదేబ్జానీముకేష్‌దేబ్జానీ ముకేష్‌నాగార్జునవర్షిణిత్రిగుణ్‌రోహిత్‌బిగ్‌బాస్‌ డే 10తెలుగు రియాలిటీ షోబిగ్‌బాస్‌ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?
జనరల్

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం
జనరల్

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!