8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

Writer: Nithish 12:17 PM, 8 అక్టోబర్, 2026
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారంలోకి అడుగుపెట్టడంతో హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 14 మంది హౌస్‌లో ఉన్నారు. ఈ వారం అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ కంటెస్టెంట్, యూట్యూబర్, రివ్యూయర్ ఆది రెడ్డి కొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల పేర్లను వెల్లడించినట్లు సమాచారం.

ఆది రెడ్డి అంచనా ప్రకారం.. బిగ్ బాస్ 7లో గ్రాండ్ ఫినాలే వరకు వెళ్లిన ప్రియాంక జైన్ బాయ్‌ఫ్రెండ్ శివ్ కుమార్ వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే నటరాజ్ మాస్టర్ భార్య నీతూ, ‘అగ్నిపరీక్ష’లో పాల్గొన్న నవరసాలు రామకృష్ణ, రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని హౌస్ నుంచి వెళ్లిపోయిన మిథిలేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సీరియల్ నటి కావ్యశ్రీ, జబర్దస్త్ ఫేమ్ నూకరాజు, రాకింగ్ రాకేశ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరిలో నిజంగా ఎవరెవరు హౌస్‌లోకి అడుగుపెడతారనేది అధికారికంగా తెలియాలంటే అక్టోబర్ 11 ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌

కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

బిగ్‌బాస్‌ తెలుగు10 డే 32 ప్రోమో 1: ‘రోడ్‌ టు రీలోడ్‌’ టాస్క్‌లో హోరాహోరీ పోరు

బిగ్‌బాస్‌ తెలుగు10 డే 32 ప్రోమో 1: ‘రోడ్‌ టు రీలోడ్‌’ టాస్క్‌లో హోరాహోరీ పోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ సీజన్ 10వైల్డ్ కార్డ్ ఎంట్రీఆది రెడ్డిశివ్ కుమార్నీతూనవరసాలు రామకృష్ణమిథిలేష్నూకరాజురాకింగ్ రాకేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త MUSE ఆప్షన్.. ఈ పర్సనల్ AI ఏజెంట్ ఏం చేస్తుందంటే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త MUSE ఆప్షన్.. ఈ పర్సనల్ AI ఏజెంట్ ఏం చేస్తుందంటే!

కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!
జనరల్

కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!

యూపీఐ ఎండీఆర్‌ అమలుకు బ్రేక్‌ పడనుందా?
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ అమలుకు బ్రేక్‌ పడనుందా?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
జనరల్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..
సినిమాలు

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...
సినిమాలు

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...

ప్రభాస్‌ కోసం వంగా ప్లాన్‌ చేసిన సర్‌ప్రైజ్‌ ఇదేనా?
గాసిప్స్

ప్రభాస్‌ కోసం వంగా ప్లాన్‌ చేసిన సర్‌ప్రైజ్‌ ఇదేనా?

కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌
షోస్

కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి
షోస్

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్
షోస్

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్
షోస్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!