
జనరల్

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ కలకలం రేగింది. పంచాయతీ, సంక్షేమ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీలో చీలికలు వచ్చాయని, మైనింగ్ కేసులో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ త్వరలో జైలుకు వెళ్లే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నేతలు బీజేపీలో చేరుతున్నారని పేర్కొనడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!