4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

Writer: Pooja 09:39 PM, 3 ఆగస్టు, 2026
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2028 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే అన్ని కొత్త వాహనాల్లో వెహికల్ టు వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, 30 రోజుల్లో ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు కోరింది.

వీటూవీ టెక్నాలజీ రేడియో సిగ్నల్స్ ద్వారా సమీపంలోని వాహనాల వేగం, బ్రేకింగ్ వంటి సమాచారాన్ని పరస్పరం పంచుకుంటుంది. ముందు వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే లేదా రాంగ్ రూట్‌లో వాహనం వస్తే డ్రైవర్‌కు వెంటనే హెచ్చరిక ఇస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేసి ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ మోసాలకు చెక్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే

యూపీఐ మోసాలకు చెక్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!

చిన్న పొదుపుతో పెద్ద మొత్తం...ఎస్‌బీఐ ఆర్‌డీ పథకం ప్రత్యేకత ఇదే!

పొదుపా...ఆర్భాటమా? యువత ఆర్థిక అలవాట్లపై హాట్ డిబేట్

పొదుపా...ఆర్భాటమా? యువత ఆర్థిక అలవాట్లపై హాట్ డిబేట్

కొనుగోళ్లను శాసిస్తున్న క్రెడిట్ కార్డులు

కొనుగోళ్లను శాసిస్తున్న క్రెడిట్ కార్డులు

ట్యాగ్లు
వాహన భద్రతవీటూవీ టెక్నాలజీరోడ్డు భద్రతఆటో వార్తలుస్మార్ట్ వాహనాలుభారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!