18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

Writer: Shivani K 04:07 PM, 2 ఆగస్టు, 2026
మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

పేపర్ లీక్ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నోయిడాలో ఒక బాలికపై కేసు నమోదు అయ్యింది. తన తప్పును గ్రహించిన ఆ బాలిక ప్రధానికి క్షమాపణలు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి స్పందిస్తూ ప్రధాని చూపిన పెద్దమనసుకు కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తెకు క్షమించడం ద్వారా కొత్త జీవితం ఇచ్చినట్టేనని, ఆమె పుట్టినరోజున ఇది గొప్ప కానుకగా నిలిచిందని పేర్కొన్నారు.

ఇక మైనర్లపై సోషల్ మీడియా వినియోగం, నిరసనల్లో పాల్గొనడంపై నియంత్రణలు తీసుకురావాలని తల్లి కేంద్రాన్ని కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో తన కుమార్తె వయసును తప్పుగా నమోదు చేశారని, ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలేనని తెలిపారు. కేసును రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, క్షమాపణ చెప్పినా సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. నిరసనల సమయంలో ఇతరుల ప్రభావంతో తాను తప్పు చేశానని బాలిక మరోసారి క్షమాపణలు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మీడియాతో ఆఫ్‌ ద రికార్డ్ సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ట్యాగ్లు
నరేంద్ర మోదీనోయిడా కేసుబాలిక క్షమాపణసోషల్ మీడియా సమస్యభారత వార్తలునిరసన వివాదంఎఫ్‌ఐఆర్ఆన్‌లైన్ బెదిరింపులురాజకీయ వార్తలుచట్టం మరియు శాంతిభద్రతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు
జనరల్

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

దాయ్‌రా మూవీ రివ్యూ: పృథ్వీరాజ్‌, కరీనా క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?
రివ్యూలు

దాయ్‌రా మూవీ రివ్యూ: పృథ్వీరాజ్‌, కరీనా క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు
సినిమాలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?
గాసిప్స్

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి
సినిమాలు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!