
రాజకీయాలు

నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేదంటే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని తెలిపారు.
తాను ఎన్నికల ప్రచారానికి రాకపోయినా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. పదవుల్లో ఉన్నప్పటికీ తనకు సొంత ఇల్లు, పెద్దగా ఆస్తులు లేవని, ప్రస్తుతం అద్దె ఇంట్లోనే నివసిస్తున్నానని చెప్పారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమే ఉందని మంత్రి వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!