17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంకిపూర్ బైపోల్‌: ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్

Writer: Nithish 10:48 AM, 3 ఆగస్టు, 2026
బంకిపూర్ బైపోల్‌: ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్

బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మూడో రౌండ్ ముగిసే సరికి ఆయన 1,161 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు.

జెన్ జీ ఉద్యమం తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణాలు మారినట్లు కనిపిస్తున్నాయి. బీజేపీ, ఆర్జేడీ అభ్యర్థులు వెనుకబడగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కూడా వెనుకంజలో ఉన్నారు. అనూహ్యంగా జన్ సూరజ్ పార్టీకి భారీగా ఓట్లు రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..

ఓటుకు నోటు కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరిన రేవంత్

సర్దార్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం: బండి సంజయ్

ట్యాగ్లు
ప్రశాంత్ కిషోర్బంకిపూర్ ఉప ఎన్నికబీహార్ ఎన్నికలుజన్ సూరజ్ పార్టీబీజేపీఆర్జేడీనీరజ్ కుమార్ఓట్ల లెక్కింపుబీహార్ రాజకీయాలుఎన్నికల ఫలితాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాజకీయాలు

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...
గాసిప్స్

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!