
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన పత్రాలు, ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరాదని స్పష్టం చేశారు. అన్ని శాఖలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
పత్రాలు దెబ్బతినకుండా, నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయాల నుంచి ఫైళ్లను బయటకు తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధం విధించారు. ఈ దిశానిర్దేశాలు అన్ని శాఖల కార్యదర్శులు, కార్యాలయాధిపతులకు పంపించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!