7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

Writer: Chandrika 05:36 PM, 7 నవంబర్, 2026
రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన.. మరో పదేళ్ల పాటు మాత్రమే నటుడిగా కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్శకత్వంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓ కథ రాయడం ప్రారంభించానని, మరో రెండు మూడేళ్లలో దర్శకుడిగా తన తొలి సినిమాను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్’, రాజ్‌కుమార్ హిరాణీ చిత్రాల తరహాలో అందరికీ నచ్చే కుటుంబ కథాచిత్రాన్ని రూపొందించాలని ఉందని పేర్కొన్నారు.

తాను ఏడాదికి సుమారు 100 నుంచి 125 రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటానని, మిగిలిన సమయంలో కథలు రాసేందుకు అవకాశం ఉంటుందని రణ్‌బీర్ తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కే తొలి సినిమాలో తానే హీరోగా నటించాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. దర్శకుడిగా మారడానికి ముందు ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్ 2’, ‘రామాయణ: పార్ట్ 2’ చిత్రాలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ అండ్ వార్’లో అలియా భట్, విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 21న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

కాజల్‌కు తప్పని నిరాశలు?

కాజల్‌కు తప్పని నిరాశలు?

ఆదిపురుష్‌కు తప్పని తిప్పలు?

ఆదిపురుష్‌కు తప్పని తిప్పలు?

రామాయణం వనవాసంపై విమర్శలు?

రామాయణం వనవాసంపై విమర్శలు?

ట్యాగ్లు
రణ్‌బీర్ కపూర్రణ్‌బీర్ దర్శకత్వంబాలీవుడ్రామాయణనితేశ్ తివారీయానిమల్ 2బ్రహ్మాస్త్ర 2లవ్ అండ్ వార్అలియా భట్విక్కీ కౌశల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌
రాజకీయాలు

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వైరల్‌పై సురేఖా వాణి ఆగ్రహం..
జనరల్

వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వైరల్‌పై సురేఖా వాణి ఆగ్రహం..

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్
సినిమాలు

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్
సినిమాలు

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
రాజకీయాలు

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..
జనరల్

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు
రాజకీయాలు

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
జనరల్

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!
రాజకీయాలు

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?

బిగ్ బాస్ 10: నరేష్‌కు నాగార్జున ప్రశంసలా.. అక్షింతలా?
షోస్

బిగ్ బాస్ 10: నరేష్‌కు నాగార్జున ప్రశంసలా.. అక్షింతలా?

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..
జనరల్

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!