7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

Writer: Chandrika 04:52 PM, 7 నవంబర్, 2026
సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న వ్యక్తిగత సంఘర్షణలు, అప్పటి పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మొదట్లో రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు ఆమె తన రాబోయే పుస్తకంలో వివరించినట్లు సమాచారం. మాజీ ప్రధాని, భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను పిల్లలు తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో తనలో నెలకొన్న అంతర్మథనాన్ని అధిగమించేందుకు భగవద్గీత పారాయణం సహాయపడిందని సోనియా గాంధీ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక పఠనం ద్వారా మనసును స్థిరపరుచుకుని రాజకీయాల్లోకి రావడంపై నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. నవంబర్ 10న విడుదల కానున్న ఈ పుస్తకంలో తన జీవితంలోని ఆ కీలక దశ, ఎదుర్కొన్న భావోద్వేగ సంఘర్షణల గురించి ప్రస్తావించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

ఏపీలో నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఏపీలో నేడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

తన పోరాటం ఫలించిందన్న కవిత..ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

తన పోరాటం ఫలించిందన్న కవిత..ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

ఓటు చోరీ కాదు..పౌరుల హక్కుల చోరీ - రాహుల్‌ గాంధీ

ఓటు చోరీ కాదు..పౌరుల హక్కుల చోరీ - రాహుల్‌ గాంధీ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ఎన్నికల్లో భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ఎన్నికల్లో భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం

ఉద్యోగులకు అన్యాయం చేశారంటూ జగన్‌పై అప్పసాని రాజేశ్‌ ఆరోపణలు

ఉద్యోగులకు అన్యాయం చేశారంటూ జగన్‌పై అప్పసాని రాజేశ్‌ ఆరోపణలు

ట్యాగ్లు
సోనియా గాంధీకాంగ్రెస్రాజీవ్ గాంధీసోనియా గాంధీ పుస్తకంభగవద్గీతరాజకీయ ప్రస్థానంభారత రాజకీయాలుకాంగ్రెస్ నాయకత్వంరాజకీయ ప్రవేశంపుస్తక విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..
జనరల్

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు
రాజకీయాలు

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
జనరల్

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!
రాజకీయాలు

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?

బిగ్ బాస్ 10: నరేష్‌కు నాగార్జున ప్రశంసలా.. అక్షింతలా?
షోస్

బిగ్ బాస్ 10: నరేష్‌కు నాగార్జున ప్రశంసలా.. అక్షింతలా?

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..
జనరల్

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..

న్యూజిలాండ్‌పై భారత్ విజయం..
క్రీడలు

న్యూజిలాండ్‌పై భారత్ విజయం..

మరీ వేడి టీ, కాఫీ తాగుతున్నారా? ఆహార నాళ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం!
ఆరోగ్యం

మరీ వేడి టీ, కాఫీ తాగుతున్నారా? ఆహార నాళ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం!

అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ ఆపేది లేదు-ఓపెన్‌ఏఐ
టెక్నాలజీ

అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ ఆపేది లేదు-ఓపెన్‌ఏఐ

తమిళనాడు కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు..
జనరల్

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!