7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

Writer: Chandrika 05:22 PM, 7 నవంబర్, 2026
ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఓం’ ప్రీరిలీజ్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి సాయిపల్లవి.. ధనుష్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వేడుకకు హాజరైన అభిమానుల్లో చాలామంది రాజకీయ జెండాలు పట్టుకుని కనిపించడంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ధనుష్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అయితే, తమిళనాడు సీఎం విజయ్‌లా ధనుష్ కూడా నటనకు దూరమవుతారేమోనని భయంగా ఉందని, ఆయన ఎప్పటికీ నటుడిగానే ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మరోవైపు, తన రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ధనుష్ స్పందించారు. తన వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని, తనను నడిపించేది దేవుడు మాత్రమేనని, తనకు అండగా నిలిచేది అభిమానులేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని పేర్కొన్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నవంబర్ 20న విడుదల చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

కాజల్‌కు తప్పని నిరాశలు?

కాజల్‌కు తప్పని నిరాశలు?

ఆదిపురుష్‌కు తప్పని తిప్పలు?

ఆదిపురుష్‌కు తప్పని తిప్పలు?

రామాయణం వనవాసంపై విమర్శలు?

రామాయణం వనవాసంపై విమర్శలు?

ట్యాగ్లు
ధనుష్సాయిపల్లవిమమ్ముట్టిఓం సినిమాధనుష్ రాజకీయ ప్రవేశంసాయిపల్లవి వ్యాఖ్యలుతమిళ సినిమాశ్రీలీలరాజ్‌కుమార్ పెరియసామిఓం సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వైరల్‌పై సురేఖా వాణి ఆగ్రహం..
జనరల్

వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వైరల్‌పై సురేఖా వాణి ఆగ్రహం..

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్
సినిమాలు

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్
సినిమాలు

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
రాజకీయాలు

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..
జనరల్

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు
రాజకీయాలు

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
జనరల్

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!
రాజకీయాలు

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?

బిగ్ బాస్ 10: నరేష్‌కు నాగార్జున ప్రశంసలా.. అక్షింతలా?
షోస్

బిగ్ బాస్ 10: నరేష్‌కు నాగార్జున ప్రశంసలా.. అక్షింతలా?

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..
జనరల్

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..

న్యూజిలాండ్‌పై భారత్ విజయం..
క్రీడలు

న్యూజిలాండ్‌పై భారత్ విజయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!