12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

Writer: Chandrika 08:43 AM, 12 సెప్టెంబర్, 2026
ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

2028 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ డొనాల్డ్‌ ట్రంప్‌ తర్వాత రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి ఎవరనే చర్చ ఇప్పుడే మొదలైంది. ఈ నవంబరులో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు ట్రంప్‌ పాలనపై ప్రజల అభిప్రాయానికి కీలక సూచికగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో డాలస్‌లో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాన్స్‌ మైక్రోఫోన్‌ వద్దకు రాగానే అభిమానులు ‘జేడీ.. జేడీ’ అంటూ నినాదాలు చేయగా, ఓ అభిమాని ‘జేడీ 48’ అంటూ నినదించారు. అయితే వాన్స్‌ స్పందిస్తూ ముందుగా నవంబరు ఎన్నికల్లో పార్టీ బాధ్యతను నిర్వర్తించాలని, ఆ తర్వాతి పరిణామాల గురించి ఆలోచిద్దామని అన్నారు.

ట్రంప్‌ వారసుడిగా వాన్స్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, ఆయన 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇంకా ప్రకటించలేదు. ట్రంప్‌ కూడా తన వారసుడిని అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు విదేశాంగ మంత్రి మార్కో రుబియో, టెక్సాస్‌ సెనేటర్‌ టెడ్‌ క్రూజ్‌, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిసాంటిస్‌ పేర్లు కూడా రిపబ్లికన్‌ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. 2016లో రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీ పడిన రుబియోను భవిష్యత్‌ అధ్యక్ష అభ్యర్థిగా కొందరు పార్టీ నేతలు భావిస్తున్నారు. 2028లో వాన్స్‌, రుబియోలను అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా బరిలోకి దించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి
ట్యాగ్లు
డొనాల్డ్‌ ట్రంప్‌జేడీ వాన్స్‌అమెరికా రాజకీయాలురిపబ్లికన్‌ పార్టీఅమెరికా అధ్యక్ష ఎన్నికలు2028 ఎన్నికలుమార్కో రుబియోరాన్‌ డిసాంటిస్‌టెడ్‌ క్రూజ్‌అమెరికా మధ్యంతర ఎన్నికలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?
గాసిప్స్

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?
గాసిప్స్

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్  దూకుడు?
సినిమాలు

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ దూకుడు?

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?
గాసిప్స్

మండాడి విజయంతో ఆకాశానికి చేరిన సూరి పారితోషికం?

దారుణంగా భయపెట్టనున్న 418?
సినిమాలు

దారుణంగా భయపెట్టనున్న 418?

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?
ఓటీటీ

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

షాకిస్తున్న మీర్జాపూర్  వసూళ్లు?
సినిమాలు

షాకిస్తున్న మీర్జాపూర్ వసూళ్లు?

సర్దార్ 2పై ట్రోలింగ్?
సినిమాలు

సర్దార్ 2పై ట్రోలింగ్?

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?
గాసిప్స్

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!
సినిమాలు

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?
రాజకీయాలు

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..