30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

Writer: Pooja 04:50 PM, 30 అక్టోబర్, 2026
రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

ప్రయాణికులకు భారతీయ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొరియర్ సంస్థల తరహాలో ఇంటి వద్ద నుంచే పార్సిళ్లను సేకరించి, గమ్యస్థానానికి నేరుగా చేరవేసే డోర్ టు డోర్ పార్సిల్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ‘ఘర్ సే ఘర్ తక్’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ సేవలను తొలుత దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ప్రారంభించనుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, పుణెల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘రైల్ పార్సిల్ యాప్‌’ను తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా పార్సిళ్లను సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ విధానంలో రైల్వే శాఖ ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. తొలుత ఆయా సంస్థల ప్రతినిధులు వినియోగదారుల ఇళ్లకు వచ్చి పార్సిళ్లను సేకరించి రైల్వే స్టేషన్‌కు చేరవేస్తారు. అక్కడి నుంచి రైళ్ల ద్వారా గమ్యస్థాన నగరానికి పంపిస్తారు. అనంతరం అక్కడి లాజిస్టిక్స్ సంస్థలు సంబంధిత చిరునామాకు పార్సిళ్లను డెలివరీ చేస్తాయి. యాప్‌లో పార్సిల్ బుకింగ్, లైవ్ ట్రాకింగ్, ఆన్‌లైన్ చెల్లింపుల సదుపాయాలు ఉంటాయి. ప్రతి బుకింగ్‌కు ప్రత్యేకమైన 10 అంకెల పీఆర్‌ఆర్ నంబర్ కేటాయిస్తారు. యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందు నుంచి ప్రయాణానికి ఒక రోజు ముందు వరకు బుకింగ్ చేసుకోవచ్చు. పార్సిల్‌ను సేకరించకముందే బుకింగ్ రద్దు చేస్తే, రూ.10 క్లరికేజ్ ఛార్జీ మినహాయించి రైల్వే రవాణా ఛార్జీని తిరిగి చెల్లిస్తారు. ఈ సేవలు చిన్న వ్యాపారులు, ఆన్‌లైన్ విక్రేతలు, సాధారణ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్

భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2027లో కార్ల ప్రియులకు భారీ ట్రీట్

 ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు

నేటి బంగారం, వెండి ధరలు ఇవే...ఎంత తగ్గాయంటే?

నేటి బంగారం, వెండి ధరలు ఇవే...ఎంత తగ్గాయంటే?

ఆల్ఫాబెట్‌కు భారీ షాక్.. ఒక్కరోజే 500 బిలియన్ డాలర్లు ఆవిరి!
ట్యాగ్లు
భారతీయ రైల్వేడోర్ టు డోర్ డెలివరీరైల్ పార్సిల్ యాప్ఘర్ సే ఘర్ తక్పార్సిల్ సేవలుహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఆల్ఫాబెట్‌కు భారీ షాక్.. ఒక్కరోజే 500 బిలియన్ డాలర్లు ఆవిరి!

అనిల్ అగర్వాల్ వేదాంతాకు కలిసొచ్చిన కమోడిటీల ధరలు

అనిల్ అగర్వాల్ వేదాంతాకు కలిసొచ్చిన కమోడిటీల ధరలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!