Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

12:32 PM, 19 జూన్, 2026
వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా బ్లాక్ చేయించిందని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఈ వ్యవహారంపై స్పందిస్తూ, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మెటాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ జస్టిస్ రఘునందన్ రావుల ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

ట్యాగ్లు
వైఎస్సార్‌సీపీహైకోర్టుచంద్రబాబు నాయుడుమెటాఫేస్‌బుక్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకోర్టు నోటీసులుసోషల్ మీడియారాజకీయ వార్తలుఇండియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...
జనరల్

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట
రాజకీయాలు

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన
క్రీడలు

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..
టెక్నాలజీ

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!