Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

02:30 PM, 26 మే, 2026
కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

హైదరాబాద్‌లో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో టి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. చిన్న తండాలను కూడా పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కే చంద్రశేఖర్ రావు లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని అన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా జరిపామని, బంజారాహిల్స్‌లో బంజారాల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మించామని గుర్తుచేశారు.

ఇక టీఎస్ ప్రైడ్ ద్వారా 13,200 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం డిగ్రీ కళాశాలలు నిర్మించామని తెలిపారు. సేవాలాల్, కుమురం భీం, ఏకలవ్య కార్పొరేషన్లకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలను మోసం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత

రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న వైరల్ ఉద్యమం..

రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న వైరల్ ఉద్యమం..

ఐదు షోల నిర్ణయంతో అక్కడ థియేటర్లకు భారీ ఊరట..

ఐదు షోల నిర్ణయంతో అక్కడ థియేటర్లకు భారీ ఊరట..

ఏఐసీసీ ముందు కర్ణాటక సీఎం పదవి వివాదం
ట్యాగ్లు
హరీశ్‌రావుకేసీఆర్బీఆర్‌ఎస్లంబాడీలుతెలంగాణ రాజకీయాలుమహాధర్నాకాంగ్రెస్ఎస్టీ హక్కులుబంజారాఅభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏఐసీసీ ముందు కర్ణాటక సీఎం పదవి వివాదం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత
రాజకీయాలు

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..
టెక్నాలజీ

బ్యాంకింగ్ రంగంలో ఏఐ హవా..

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌
సినిమాలు

చాముండేశ్వరి ఆలయానికి రణ్‌వీర్ సింగ్‌

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు
జనరల్

అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటింపు

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్
టెక్నాలజీ

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్
టెక్నాలజీ

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు
బిజినెస్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే
సినిమాలు

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ
సినిమాలు

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ
క్రీడలు

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ