
టెక్నాలజీ

మనోజ్ బాజ్ పేయీ నటించిన ఘూస్ఖోర్ పండత్ చిత్రంపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా టైటిల్ను మార్చాలని దర్శక నిర్మాతలకు ఆదేశిస్తూ, ప్రస్తుత పేరుతో ఒక వర్గాన్ని కించపరచే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంపై చిత్ర నిర్మాతకు నోటీసు జారీ చేసింది.
పేరు మార్చే వరకు సినిమాకు విడుదల అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. సృజనాత్మక స్వేచ్ఛతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!