
జనరల్

రైతులకు సంబంధించిన ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేసి, మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. ఈ అంశాన్ని ఆరు నెలల పాటు రహస్యంగా ఉంచి, ఇటీవల ముఖ్యమంత్రి అనధికారిక చర్చలో ప్రస్తావించారని ఆమె పేర్కొన్నారు.
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వంటి విషయాలపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత హామీలపై ముఖ్యమంత్రి స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేకపోతే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని కవిత హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!