Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏప్రిల్ ఫూల్ ఎందుకు పిలుస్తారంటే?

04:09 AM, 1 ఏప్రిల్, 2026
ఏప్రిల్ ఫూల్ ఎందుకు పిలుస్తారంటే?

ఏప్రిల్ ఫూల్స్ డే ప్రతి సంవత్సరం ఈ రోజు జరుపుకుంటారు. ఈ రోజు ఎలా ప్రారంభమైందన్న దానిపై పలు కథనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 1582లో పోప్ గ్రెగొరీ ప్రవేశపెట్టిన గ్రెగోరియన్ క్యాలెండర్ మార్పు గురించి చెబుతారు. అప్పటివరకు ఈ రోజు నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు. తర్వాత దాన్ని జనవరి 1కి మార్చారు. ఈ మార్పును పాటించని వారిని “ఏప్రిల్ ఫూల్స్” అని ఆటపట్టించడం మొదలైంది. మరో కథనం ప్రకారం, రోమన్ కాలంలో జరిపే హిలారియా పండుగ నుంచి ఈ సంప్రదాయం వచ్చిందని చెబుతారు. ఇలా ఇది క్రమంగా సరదా ప్రాంక్స్, జోక్స్ చేసే రోజుగా మారింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా ఆటపట్టిస్తూ నవ్వులు పంచుకుంటారు. అయితే చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా వంటి కొన్ని దేశాల్లో ఈ వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. అబద్ధపు వార్తలు, ఎగతాళి వల్ల గందరగోళం ఏర్పడొచ్చనే కారణంతో అక్కడ ఈ రోజు ప్రోత్సహించరు. ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం సరదాగా నవ్వుకోవడం మాత్రమే కాబట్టి, ఎవరికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా జరుపుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూఎస్ కార్మిక శాఖలో సీఐవోగా భారతీయ మహిళ

యూఎస్ కార్మిక శాఖలో సీఐవోగా భారతీయ మహిళ

రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది.. 41.8 డిగ్రీలు నమోదు

రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది.. 41.8 డిగ్రీలు నమోదు

దేశంలో పెట్రోలు కొరత భయాలు: ‘నో స్టాక్’ బోర్డులతో ఆందోళన!

దేశంలో పెట్రోలు కొరత భయాలు: ‘నో స్టాక్’ బోర్డులతో ఆందోళన!

రాజ్యసభకు ఎన్నికైన నితీష్ కుమార్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

రాజ్యసభకు ఎన్నికైన నితీష్ కుమార్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

టాలీవుడ్‌కు సమానం లేదు – “యూత్” సక్సెస్ మీట్‌లో శర్వానంద్!

టాలీవుడ్‌కు సమానం లేదు – “యూత్” సక్సెస్ మీట్‌లో శర్వానంద్!

చేనేతలకు ఏపీ ప్రభుత్వం ‘పవర్’ గిఫ్ట్

చేనేతలకు ఏపీ ప్రభుత్వం ‘పవర్’ గిఫ్ట్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!

ఆర్ సి బి వేలం పై స్పందించిన విజయ్ మాల్యా!

ఆర్ సి బి వేలం పై స్పందించిన విజయ్ మాల్యా!

బొలిశెట్టి సత్యనారాయణ పై జనసేన వేటు

బొలిశెట్టి సత్యనారాయణ పై జనసేన వేటు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

ట్యాగ్లు
ఏప్రిల్ ఫూల్స్ డేచరిత్రగ్రెగోరియన్ క్యాలెండర్పోప్ గ్రెగొరీహిలారియా పండుగప్రపంచ సంప్రదాయాలుప్రాంక్స్హాస్యంసాంస్కృతిక అంశాలువేడుకలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం
న్యూస్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం

చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం - మాజీ సీఎం వై ఎస్ జగన్
రాజకీయాలు

చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం - మాజీ సీఎం వై ఎస్ జగన్

వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌..
టెక్నాలజీ

వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌..

న్యూజిలాండ్ మహిళా జట్టు సూపర్ రికార్డు
క్రీడలు

న్యూజిలాండ్ మహిళా జట్టు సూపర్ రికార్డు

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్
సినిమాలు

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

వోటర్ ఐడీ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూస్

వోటర్ ఐడీ అభ్యంతరాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఐపీఎల్ 2026: పంజాబ్ కెప్టెన్  కు ఫైన్
క్రీడలు

ఐపీఎల్ 2026: పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
న్యూస్

యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన

విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్‌
న్యూస్

విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్‌

యూత్‌లో పెరుగుతున్న నయన్ సారిక క్రేజ్
సినిమాలు

యూత్‌లో పెరుగుతున్న నయన్ సారిక క్రేజ్

లింగ వివక్షపై సీఎం రేవంత్ కు మహిళ విద్యార్థిని సంచలన లేఖ
న్యూస్

లింగ వివక్షపై సీఎం రేవంత్ కు మహిళ విద్యార్థిని సంచలన లేఖ

వెంకట్ కంబ్యాక్‌కు రంగం సిద్ధం చేసిన హరుడు
సినిమాలు

వెంకట్ కంబ్యాక్‌కు రంగం సిద్ధం చేసిన హరుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!