
టెక్నాలజీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న మరణశిక్ష విధించింది.
ఇలా దేశాధినేతలు ఉరిశిక్షను ఎదుర్కోవడం గతంలో కూడా జరిగింది. పాకిస్తాన్లో జుల్ఫికర్ అలీ భుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లకు మరణశిక్ష అమలైంది. దక్షిణ కొరియాలో చున్ డూ హ్వాన్‌కు విధించిన ఉరిశిక్షను తర్వాత యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాకిస్తాన్లో ముషారఫ్‌కు విధించిన మరణశిక్షను అనంతరం రద్దు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!