Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు - సీఎం రేవంత్

12:53 PM, 18 ఏప్రిల్, 2026
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు - సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు రాజకీయంగా దీర్ఘకాలిక మనుగడ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్, ఏక్‌నాథ్ షిండే పరిస్థితులను తాము గమనిస్తున్నామని పేర్కొన్న ఆయన, భవిష్యత్‌లో చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే దిశలో మారే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉండటంతోనే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని, భవిష్యత్‌లో బలం పెరిగితే టీడీపీని పక్కన పెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

లోక్‌సభ, రాజ్యసభలు చట్టాలు రూపొందించడానికి మాత్రమేనని, వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని సీఎం స్పష్టం చేశారు. రెండు మూడొంతుల మెజార్టీ ఉన్నంత మాత్రాన అన్నీ నిర్ణయాలు చేయలేమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏకపక్ష విధానాలు సాధ్యం కాదని అన్నారు. “తానే రాజు” అనే విధంగా చట్టాలు చేసుకుంటే అది అంగీకారయోగ్యం కాదని, డిక్టేటర్‌షిప్‌ను ఎవ్వరూ ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఇలాంటి పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కావని అన్నారు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సారా అర్జున్ : బాలీవుడ్‌కు మరో ఐశ్వర్యరాయ్‌ ?

సారా అర్జున్ : బాలీవుడ్‌కు మరో ఐశ్వర్యరాయ్‌ ?

బరువు తగ్గాలంటే గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? డాక్టర్ల సూచనలు

బరువు తగ్గాలంటే గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? డాక్టర్ల సూచనలు

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

వేగంగా తినడం వల్ల గుండె, మధుమేహం ప్రమాదం: డాక్టర్లు

హైదరాబాద్: పబ్లిక్ కు అందుబాటులో మరో ఫ్లై ఓవర్

హైదరాబాద్: పబ్లిక్ కు అందుబాటులో మరో ఫ్లై ఓవర్

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి...

బ‌య్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెల‌కొల్పండి...

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఉత్కంఠభరిత చర్చ

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఉత్కంఠభరిత చర్చ

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

అనిల్ రావిపూడికి ఉత్తమ దర్శకుడి అవార్డు

అనిల్ రావిపూడికి ఉత్తమ దర్శకుడి అవార్డు

జెహ్ ఏరోస్పేస్‌కు భారీ అంతర్జాతీయ ఒప్పందం

జెహ్ ఏరోస్పేస్‌కు భారీ అంతర్జాతీయ ఒప్పందం

శివాజీ సృష్టించిన చీర... అంటూ అనసూయ సెటైర్....

శివాజీ సృష్టించిన చీర... అంటూ అనసూయ సెటైర్....

ట్యాగ్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిఢిల్లీ చిట్‌చాట్బీజేపీ రాజకీయాలుటీడీపీ పొత్తుచంద్రబాబు నాయుడునితీష్ కుమార్ఏక్‌నాథ్ షిండేలోక్‌సభ రాజ్యసభ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ నుండి భారత్ కు చేరిన పెట్రోల్, డీజిల్
న్యూస్

ఇరాన్ నుండి భారత్ కు చేరిన పెట్రోల్, డీజిల్

ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఫైర్
రాజకీయాలు

ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఫైర్

టైమ్ 100 జాబితాలో రణబీర్ కపూర్ – అలియా భట్ మధుర స్పందన వైరల్
సినిమాలు

టైమ్ 100 జాబితాలో రణబీర్ కపూర్ – అలియా భట్ మధుర స్పందన వైరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ ట్వీట్ వైరల్
సినిమాలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ ట్వీట్ వైరల్

499 మార్కులు వచ్చినా సంతృప్తి లేదు.. ఒక్క మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన విద్యార్థిని!
న్యూస్

499 మార్కులు వచ్చినా సంతృప్తి లేదు.. ఒక్క మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన విద్యార్థిని!

‘మైసా’ కోసం తనను తాను రీ-బిల్డ్ చేసుకుంటున్న రష్మిక..
సినిమాలు

‘మైసా’ కోసం తనను తాను రీ-బిల్డ్ చేసుకుంటున్న రష్మిక..

సల్మాన్ ఖాన్‌తో షూటింగ్ స్టార్ట్ చేసిన వంశీ పైడిపల్లి..
సినిమాలు

సల్మాన్ ఖాన్‌తో షూటింగ్ స్టార్ట్ చేసిన వంశీ పైడిపల్లి..

కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం కు వేగం గా భూ సేకరణ - మంత్రి పొంగులేటి
న్యూస్

కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం కు వేగం గా భూ సేకరణ - మంత్రి పొంగులేటి

ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సమావేశంలో ఆకస్మిక అస్వస్థత... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స!
న్యూస్

సమావేశంలో ఆకస్మిక అస్వస్థత... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స!

“ఇంకా బలంగా తిరిగి వస్తా!" - వరుణ్ తేజ్
సినిమాలు

“ఇంకా బలంగా తిరిగి వస్తా!" - వరుణ్ తేజ్

ఏపీకి కొత్త రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్… ప్రయాణం వేగంగా!
న్యూస్

ఏపీకి కొత్త రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్… ప్రయాణం వేగంగా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!