
సినిమాలు

హోలీ పండుగను నగరంలో ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హోలీ సందర్భంగా బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పండుగ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర గస్తీ నిర్వహించాలని అధికారులకు సూచించారు.















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!