
గాసిప్స్

రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేశారు. గతంలో రష్యా నుంచి చమురు దిగుమతుల అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై 25 శాతం పెనాల్టీ విధించిన విషయం తెలిసిందే.
ప్రత్యక్షంగా, పరోక్షంగా రష్యా చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ కట్టుబడి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదనపు 25 శాతం సుంకం నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ఇవాళ అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అమల్లోకి రానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!