Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టెన్త్ పరీక్షల లీక్ కలకలం

02:18 AM, 20 మార్చి, 2026
టెన్త్ పరీక్షల లీక్ కలకలం

నిబంధనలు ఉన్నప్పటికీ పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్ల వినియోగం ఇంకా కొనసాగుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి ద్వితీయ భాష పరీక్ష ప్రశ్నపత్రాలు మూడు కేంద్రాల నుంచి బయటకు లీక్ కావడం కలకలం రేపింది. పరీక్ష పూర్తికాకముందే వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. తనిఖీలు సరిగా లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు ఫోన్లు లోపలికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యాశాఖ అప్రమత్తమై, డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

క్యూఆర్ కోడ్ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు హెచ్‌ఎంలతో పాటు మొత్తం 9 మందిని సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా వికారాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. ఇకపై పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జీరో మొబైల్ జోన్‌గా మార్చాలని, ప్రతి సిబ్బంది తమ వద్ద సెల్‌ఫోన్ లేదని నిర్ధారించాల్సిందిగా ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

రేపే హెచ్సీఏ మధ్యంతర ఎన్నికలు

రేపే హెచ్సీఏ మధ్యంతర ఎన్నికలు

ఉగాది సందర్భంగా చిరంజీవి  ఉచిత విద్యా సేవా...పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ఉగాది సందర్భంగా చిరంజీవి ఉచిత విద్యా సేవా...పవన్ కళ్యాణ్ ప్రశంసలు

దానిమ్మతో రక్తహీనతకు చెక్… వైద్యుల సూచనలు

దానిమ్మతో రక్తహీనతకు చెక్… వైద్యుల సూచనలు

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల: లోకేశ్

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల: లోకేశ్

10 మిస్సైళ్లను ప్రయోగించిన ఉత్తర కొరియా

10 మిస్సైళ్లను ప్రయోగించిన ఉత్తర కొరియా

“ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్” – ఆర్యన్ గౌర మూడో చిత్రం ప్రీ లుక్ విడుదల!

“ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్” – ఆర్యన్ గౌర మూడో చిత్రం ప్రీ లుక్ విడుదల!

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

ట్యాగ్లు
తెలంగాణ పరీక్షలుప్రశ్నపత్రాల లీక్నిజామాబాద్ఎస్‌ఎస్‌సీ బోర్డుపరీక్షా అక్రమాలుసెల్‌ఫోన్ నిషేధంవిద్యాశాఖక్యూఆర్ కోడ్ విధానంస్కూల్ పరీక్షలుసీసీ కెమెరాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ
రాజకీయాలు

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ

చిన్నారి కోసం విజయ్, రష్మిక ప్రత్యేక విందు – క్యూట్ వీడియో వైరల్
సినిమాలు

చిన్నారి కోసం విజయ్, రష్మిక ప్రత్యేక విందు – క్యూట్ వీడియో వైరల్

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా
సినిమాలు

11 ఏళ్ల తర్వాత అబ్బాస్‌ రీ ఎంట్రీ - దర్శకుడు మరియా రాజా

ఆస్తుల విషయంలో జగన్ వారికి అన్యాయం చేశాడు: విజయమ్మ
రాజకీయాలు

ఆస్తుల విషయంలో జగన్ వారికి అన్యాయం చేశాడు: విజయమ్మ

వచ్చే నెల 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు
బిజినెస్

వచ్చే నెల 1 నుంచి టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!
న్యూస్

ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు.. సరఫరాపై ఆందోళనలు!

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

ధురంధర్ రికార్డు వేట ప్రారంభం.. డే 1 నుంచే సెన్సేషన్!
సినిమాలు

ధురంధర్ రికార్డు వేట ప్రారంభం.. డే 1 నుంచే సెన్సేషన్!

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...

యుద్ధం పీక్స్‌.. డీజీసీఏ కీలక అడ్వైజరీ
న్యూస్

యుద్ధం పీక్స్‌.. డీజీసీఏ కీలక అడ్వైజరీ

కేంద్ర ప్రభుత్వం అక్రమ జూదం మరియు బెట్టింగ్ వెబ్‌సైట్‌లపై దాడి
న్యూస్

కేంద్ర ప్రభుత్వం అక్రమ జూదం మరియు బెట్టింగ్ వెబ్‌సైట్‌లపై దాడి

పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం
న్యూస్

పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!