
క్రీడలు

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్పై అద్భుత విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. సంజు శాంసన్ 52 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!