
రాజకీయాలు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని చర్చకు దారితీశారు. ఆ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధితో పాటు చిన్ననాటి ఎం.కె. స్టాలిన్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ ఫోటోతో పాటు ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తన పార్టీని భవిష్యత్తులో ఆ బాలుడు ధ్వంసం చేస్తాడని కరుణానిధి ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మరింత వేడెక్కాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!