
సినిమాలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లోక్ భవన్‌కు వెళ్లనని, గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇవ్వనని తెలిపారు. తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోలేదని, గెలిచిందని ఆమె పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం అలవాటేనని ఆరోపించారు. వందకుపైగా సీట్లను బీజేపీ చోరీ చేసిందని, ఓట్ల తొలగింపు ప్రక్రియ నరేంద్ర మోదీ మరియు అమిత్ షా కనుసన్నల్లోనే జరిగిందని విమర్శించారు. తమకు ఇండియా బ్లాక్ మద్దతు ఉందని, ఎన్నికల సంఘాన్ని అతిపెద్ద విలన్‌గా అభివర్ణించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!