
సినిమాలు

టీవీకే కీలక నేత అరుణ్ రాజ్, కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలా అనే అంశంపై పార్టీ అధినేత విజయ్కు ఇప్పటికే వివరించామని తెలిపారు. మరో రెండు రోజుల్లో పొత్తులపై పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
రిసార్ట్ రాజకీయాలకు తమకు అవసరం లేదని స్పష్టం చేసిన అరుణ్ రాజ్, గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరామని చెప్పారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక గవర్నర్‌ను కలుస్తామని వెల్లడించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!