Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పదో తరగతి మూల్యాంకనానికి కఠిన నిబంధనలు...

04:09 AM, 18 మార్చి, 2026
పదో తరగతి మూల్యాంకనానికి కఠిన నిబంధనలు...

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో మార్కుల నమోదు, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఈసారి కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 4 నుంచి 10 వరకు జరిగే మూల్యాంకనానికి ఇంటర్మీడియట్ నిబంధనలను అమలు చేయనున్నారు. గత ఏడాది మార్కుల లెక్కింపులో జరిగిన తప్పిదాల నేపథ్యంలో, తప్పు చేసిన సిబ్బందికి జరిమానాలు విధించేలా నిర్ణయం తీసుకున్నారు. ట్యాబ్‌ల ద్వారా మార్కులు నమోదు చేయడం వల్ల పొరపాట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. ఏదైనా లోపం గుర్తిస్తే కమిషనర్, డైరెక్టర్‌కు నివేదిక పంపించి, సిబ్బందికి నోటీసులు జారీ చేసి వివరణ కోరిన తర్వాత చర్యలు తీసుకుంటారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్ అవార్డ్స్ 2026కు తగ్గిన టీవీ ప్రేక్షకాదరణ!

ఆస్కార్ అవార్డ్స్ 2026కు తగ్గిన టీవీ ప్రేక్షకాదరణ!

ఆర్థిక సేవల రంగంలో భారీ జీతాలు..

ఆర్థిక సేవల రంగంలో భారీ జీతాలు..

‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రాశి ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రాశి ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

ఎందుకు పసుపు పుచ్చకాయ తినాలి?.. డాక్టర్లు చెబుతున్న కారణాలు

ఎందుకు పసుపు పుచ్చకాయ తినాలి?.. డాక్టర్లు చెబుతున్న కారణాలు

కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమా  టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్

కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమా టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్

ఓటీటీలోకి వచ్చిన “ఫంకీ” మూవీ!

ఓటీటీలోకి వచ్చిన “ఫంకీ” మూవీ!

పీఎంఎల్‌ఏ కేసులో ఈడీ యాక్షన్.. రిలయన్స్ గ్రూప్ ఆస్తుల జప్తు

పీఎంఎల్‌ఏ కేసులో ఈడీ యాక్షన్.. రిలయన్స్ గ్రూప్ ఆస్తుల జప్తు

డ్రగ్స్ కేసు: ఏలూరు ఎంపీ కి బెయిల్ మంజూరు!

డ్రగ్స్ కేసు: ఏలూరు ఎంపీ కి బెయిల్ మంజూరు!

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ నుంచి 'ఊరు సాంగ్' రిలీజ్

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ నుంచి 'ఊరు సాంగ్' రిలీజ్

దేశంలో పెట్రోల్, డీజిల్ సరిపడా స్టాక్ ఉంది - కేంద్రం

దేశంలో పెట్రోల్, డీజిల్ సరిపడా స్టాక్ ఉంది - కేంద్రం

ట్యాగ్లు
పదో తరగతి పరీక్షలుజవాబు పత్రాల మూల్యాంకనంవిద్యాశాఖ నిబంధనలుమార్కుల నమోదురీవెరిఫికేషన్రీకౌంటింగ్ట్యాబ్ ఎంట్రీవిద్యార్థుల న్యాయంపరీక్ష సంస్కరణలుఅకాడమిక్ నియమాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌
రాజకీయాలు

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!
న్యూస్

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!
సినిమాలు

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్
రాజకీయాలు

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!
న్యూస్

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం
సినిమాలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం

‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పాత పాట రీమిక్స్!
సినిమాలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పాత పాట రీమిక్స్!

విమాన ప్రయాణికులకు భారీ ఊరట.. సీట్ల ఎంపికపై కొత్త నిబంధనలు!
న్యూస్

విమాన ప్రయాణికులకు భారీ ఊరట.. సీట్ల ఎంపికపై కొత్త నిబంధనలు!

మొక్కజొన్న కొనాలని బీఆరెస్ ఎమ్మెల్యేల నిరసన
రాజకీయాలు

మొక్కజొన్న కొనాలని బీఆరెస్ ఎమ్మెల్యేల నిరసన

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం
రాజకీయాలు

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం

హర్మూజ్ సమీపంలో ఇరాన్‌పై అమెరికా దాడులు
రాజకీయాలు

హర్మూజ్ సమీపంలో ఇరాన్‌పై అమెరికా దాడులు

రాజకీయాల్లోకి హీరోయిన్లకు లాగొద్దు - మా ప్రెసిడెంట్ మంచు విష్ణు
న్యూస్

రాజకీయాల్లోకి హీరోయిన్లకు లాగొద్దు - మా ప్రెసిడెంట్ మంచు విష్ణు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!