
రాజకీయాలు

కృష్ణా నదిలో నల్లమల అరణ్య సౌందర్యాలను వీక్షిస్తూ నాగర్కర్నూల్ జిల్లా సోమశిల నుండి శ్రీశైలానికి లాంచీ యాత్ర పునఃప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో భక్తులు సోమేశ్వరుడిని దర్శించుకున్నాక ఉదయం 9 గంటలకు లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తరువాత తిరుగు ప్రయాణం ఉంటుంది. నిర్వాహకులు భోజనం, స్నాక్స్ సౌకర్యాలను అందిస్తున్నారు.
ఒకవైపు ప్రయాణ ఛార్జీలు పెద్దలకు ₹2,000, పిల్లలకు ₹1,600గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://tgtdc.in/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!