
గాసిప్స్

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ - వేలాంకణి మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07407 ప్రత్యేక రైలు ఈ నెల 23 న (మంగళవారం) రాత్రి 7:25 కి సికింద్రాబాద్ నుంచి బయల్దేరి 24 న (బుధవారం) సాయంత్రం 5:30 కి వేలాంకణికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07408 ప్రత్యేక రైలు ఈ నెల 25 న (గురువారం) ఉదయం 8:00 గంటలకు వేలాంకణి నుంచి బయల్దేరి 26 న (శుక్రవారం) ఉదయం 6:10 కి సికింద్రాబాద్ చేరనుంది. ఈ రైళ్లు వేలాంకణి చర్చిలో క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేసినవారికి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!