
సినిమాలు

ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్పై విధించిన నిర్బంధాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆయన ఆరు నెలల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.
లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది సెప్టెంబర్లో లేహ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో వాంగ్చుక్పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద కేసు నమోదు చేశారు. ఆ అల్లర్లకు కారకుడిగా భావిస్తూ ఆయనను అప్పటి నుంచి జైలులో నిర్బంధించారు. తాజాగా కేంద్రం ఆయన నిర్బంధాన్ని రద్దు చేయడంతో విడుదలకు మార్గం సుగమమైంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!