.png&w=3840&q=75)
సినిమాలు

సౌదీ అరేబియాకు చెందిన క్రూడాయిల్‌ను మోసుకొచ్చిన భారీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. లైబీరియా రిజిస్ట్రేషన్ కలిగిన ఈ నౌక భారీ మొత్తంలో క్రూడాయిల్‌ను భారత్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం.
ఈ నౌకలో సుమారు 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల ప్రారంభమైన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత హర్మూజ్ జలసంధిని దాటి వచ్చిన తొలి నౌక ఇదేనని సమాచారం.










.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!