Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రజావాణి సేవల విస్తరణపై సీఎం ఆదేశాలు

01:42 PM, 26 ఏప్రిల్, 2026
ప్రజావాణి సేవల విస్తరణపై సీఎం ఆదేశాలు

రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచిస్తూ, ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, తరువాత దశలో మండల స్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, సంబంధిత విభాగాలకు పంపించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ వ్యవస్థ, ప్రతి స్థాయిలో నోడల్ అధికారులు, ఆటో ఎస్కలేషన్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ

నెట్‌ఫ్లిక్స్‌తో సిద్ధు జొన్నలగడ్డ భారీ ఓటీటీ ప్రాజెక్ట్ - హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి

నెట్‌ఫ్లిక్స్‌తో సిద్ధు జొన్నలగడ్డ భారీ ఓటీటీ ప్రాజెక్ట్ - హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి

హర్మూజ్ టెన్షన్‌తో పెట్రోల్ ధరలు పెరగే అవకాశం

హర్మూజ్ టెన్షన్‌తో పెట్రోల్ ధరలు పెరగే అవకాశం

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

పవర్‌ఫుల్ పోజ్‌లతో విష్ణు ఫోటోషూట్ హైలైట్

ఆర్టీసీ సమ్మెతో మెట్రోలో మరింత రద్దీ

ఆర్టీసీ సమ్మెతో మెట్రోలో మరింత రద్దీ

నాగార్జున నమ్మకపోతే రామ్ గోపాల్ వర్మ కెరీర్ ముగిసిపోయేది: జేడీ చక్రవర్తి

నాగార్జున నమ్మకపోతే రామ్ గోపాల్ వర్మ కెరీర్ ముగిసిపోయేది: జేడీ చక్రవర్తి

పర్యావరణ రక్షణకు కొత్త దారి చూపిన స్వీడన్

పర్యావరణ రక్షణకు కొత్త దారి చూపిన స్వీడన్

అమ్మ బర్త్డే పై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ !

అమ్మ బర్త్డే పై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ !

ఏఐ రేస్‌లో గూగుల్ భారీ అడుగు

ఏఐ రేస్‌లో గూగుల్ భారీ అడుగు

మెగా158 : అనిల్ కపూర్ ఉన్నాడా?

మెగా158 : అనిల్ కపూర్ ఉన్నాడా?

ట్యాగ్లు
ప్రజావాణిరేవంత్‌ రెడ్డితెలంగాణ ప్రభుత్వంఫిర్యాదుల పరిష్కారండిజిటల్ గవర్నెన్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ మంత్రులు,ఎమ్మెల్యే ల వేతనాల్లో కోత ?
న్యూస్

తెలంగాణ మంత్రులు,ఎమ్మెల్యే ల వేతనాల్లో కోత ?

టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్ణయానికి లోకేశ్ ప్రశంసలు!
న్యూస్

టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్ణయానికి లోకేశ్ ప్రశంసలు!

జనగణనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ముఖ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
న్యూస్

జనగణనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ముఖ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

గుజరాత్ టైటాన్స్ ఘన విజయం...
క్రీడలు

గుజరాత్ టైటాన్స్ ఘన విజయం...

అభిషేక్ శర్మ చేయి లాగిన లేడీ ఫ్యాన్...
న్యూస్

అభిషేక్ శర్మ చేయి లాగిన లేడీ ఫ్యాన్...

ప్రజావాణి సేవల విస్తరణపై సీఎం ఆదేశాలు
న్యూస్

ప్రజావాణి సేవల విస్తరణపై సీఎం ఆదేశాలు

‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?
గాసిప్స్

‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు
గాసిప్స్

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?
సినిమాలు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?

 మహేష్ బాబు  మూవీ  నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

మహేష్ బాబు మూవీ నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు
రాజకీయాలు

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా
రాజకీయాలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!