
గాసిప్స్

భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల ఫస్ట్ ఫేజ్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుంది.
అనంతరం విరామం తర్వాత సెకండ్ ఫేజ్ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. ఈ దశలో బడ్జెట్‌పై చర్చలు, కీలక శాసన అంశాలపై సభల్లో విస్తృత చర్చలు జరగనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!