
గాసిప్స్

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన టెర్రర్ లాంచ్ప్యాడ్లను లోపలి ప్రాంతాలకు తరలించిందని BSF వెల్లడించింది. ప్రభుత్వం అవసరమైతే Op Sindoorను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని, శత్రువుకు భారీ నష్టం కలిగించడానికి పూర్తిగా రెడీగా ఉన్నామని అధికారులు తెలిపారు.
“Op Sindoor సమయంలో అనేక లాంచ్ప్యాడ్లను విజయవంతంగా నాశనం చేసాము. దాంతో పాకిస్తాన్ మిగతా లాంచ్ప్యాడ్లను వెంటనే తరలించింది. సియాల్కోట్ మరియు జాఫర్వాల్ ప్రాంతాల్లోని 12 స్థావరాలు, ఇంకా ఇతర ప్రాంతాల్లోని సుమారు 60 లాంచ్ప్యాడ్లు లోపలికి మార్చబడ్డాయి” అని BSF పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!