
క్రీడలు

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 100 కు పైగా విమానాలు రద్దయ్యాయి. మధ్య ఆసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 60 విమానాలు, ఢిల్లీకి రావాల్సిన 40 విమానాలు రద్దయ్యాయి. భద్రతా కారణాలు మరియు గగనతల పరిమితుల వల్ల సర్వీసులు నిలిపివేశారు.
పరిస్థితులు సాధారణం అయ్యే వరకు కొన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. ప్రయాణికులు తమ విమానాల వివరాల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ రద్దులతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!