
క్రీడలు

పండ్లు ఆరోగ్యానికి ఎంతో అవసరం. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కొన్ని పండ్లు రోజూ తింటే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కివీ పండు జీర్ణక్రియకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
రోజూ రెండు కివీ పండ్లు నాలుగు వారాలు తీసుకుంటే మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కివీలో ఉండే ద్రవీభవించే ఫైబర్ మరియు ప్రీబయోటిక్ గుణాలు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి కివీ పండ్లను ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!