Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రం...హర్మూజ్‌లో భారత్‌కు ఊరట!

01:12 AM, 27 మార్చి, 2026
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రం...హర్మూజ్‌లో భారత్‌కు ఊరట!

అమెరికా–ఇరాన్‌ల మధ్య జరగాల్సిన యుద్ధ విరమణ చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకవైపు శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా చెబుతూనే, మరోవైపు పశ్చిమాసియాలో సైనిక బలగాల మోహరింపును పెంచడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో తాము ఎలాంటి చర్చల్లో పాల్గొనడం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌ సహా పలు నగరాలపై వైమానిక దాడులు కొనసాగించగా, ప్రతీకారంగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాలపై క్షిపణి దాడులు చేసింది. యూఏఈ రాజధాని అబుధాబీపై జరిగిన దాడుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా హర్మూజ్‌ జలసంధి విషయంలో భారత్‌కు ఇరాన్‌ ఊరట కల్పించింది. భారత్‌తో పాటు చైనా, రష్యా, పాకిస్థాన్‌, ఇరాక్‌ దేశాల నౌకలకు రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత వాణిజ్య రవాణా కార్యకలాపాలకు ఊపిరిపోసినట్లైంది. అయితే ఐఆర్‌జీసీ నియంత్రణలో నౌకలు ప్రయాణించాల్సి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు అమెరికా 82వ ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌కు చెందిన సుమారు 2,000 మంది సైనికులను పశ్చిమాసియాకు పంపింది. ఇదే సమయంలో ఇరాన్‌ నౌకాదళాధిపతి అలీ రెజా తంగ్సిరి మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతుండగా, ప్రపంచ శాంతి, వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండో రోజు లాభాల్లో దేశీయ మార్కెట్లు...

రెండో రోజు లాభాల్లో దేశీయ మార్కెట్లు...

‘రామాయణ’ బృందం ఇక గ్లోబల్ ప్రమోషన్స్‌కు సిద్ధమా?

‘రామాయణ’ బృందం ఇక గ్లోబల్ ప్రమోషన్స్‌కు సిద్ధమా?

“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ మీ అందరినీ గర్వపడేలా చేస్తుంది – కిరణ్ అబ్బవరం

“గువ్వల చెరువు ఘాట్” వెబ్ సిరీస్ మీ అందరినీ గర్వపడేలా చేస్తుంది – కిరణ్ అబ్బవరం

సూక్ష్మ రుణ సంస్థలకు కేంద్రం భారీ ఊరట..

సూక్ష్మ రుణ సంస్థలకు కేంద్రం భారీ ఊరట..

ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ - అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ - అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

ఏపీలో రేపటి నుంచి ఉస్తాద్ సినిమాకు టికెట్ ధరలు తగ్గింపు

ఏపీలో రేపటి నుంచి ఉస్తాద్ సినిమాకు టికెట్ ధరలు తగ్గింపు

అమెజాన్ నుంచి ఏఐ స్మార్ట్‌ఫోన్ ప్లాన్

అమెజాన్ నుంచి ఏఐ స్మార్ట్‌ఫోన్ ప్లాన్

జనసేన ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా

జనసేన ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా

ఫుడ్ డెలివరీ యాప్‌ల ఫీజుల పెంపు… కస్టమర్లకు షాక్!

ఫుడ్ డెలివరీ యాప్‌ల ఫీజుల పెంపు… కస్టమర్లకు షాక్!

ఐపీఎల్ 2026: బెంగళూరు ట్రాఫిక్ సూచనలు

ఐపీఎల్ 2026: బెంగళూరు ట్రాఫిక్ సూచనలు

ట్యాగ్లు
మధ్యప్రాచ్యఉద్రిక్తతలుఅమెరికాఇరాన్ ఘర్షణఇజ్రాయెల్ దాడులుహర్మూజ్ జలసంధిగ్లోబల్ భద్రతయూఏఈ భారతీయుడుచమురు సరఫరాఐక్యరాజ్యసమితి హెచ్చరికసైనిక మోహరింపుభూకౌటిల్యం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్‌సీబీకి కొత్త పేరు పెట్టే యోచనలో యాజమాన్యం
క్రీడలు

ఆర్‌సీబీకి కొత్త పేరు పెట్టే యోచనలో యాజమాన్యం

వాహనదారులకు గుడ్ న్యూస్... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
న్యూస్

వాహనదారులకు గుడ్ న్యూస్... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు

‘రామాయణ’ బృందం ఇక గ్లోబల్ ప్రమోషన్స్‌కు సిద్ధమా?
గాసిప్స్

‘రామాయణ’ బృందం ఇక గ్లోబల్ ప్రమోషన్స్‌కు సిద్ధమా?

ఇండక్షన్ స్టవ్‌లకు భారీ డిమాండ్
బిజినెస్

ఇండక్షన్ స్టవ్‌లకు భారీ డిమాండ్

హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వేగంగా వృద్ధి
బిజినెస్

హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వేగంగా వృద్ధి

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ కొత్త సినిమా
సినిమాలు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ కొత్త సినిమా

అమెరికా–ఇరాన్ చర్చలపై ఇంకా అనిశ్చితి
న్యూస్

అమెరికా–ఇరాన్ చర్చలపై ఇంకా అనిశ్చితి

పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి
న్యూస్

పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి

మార్గం మార్చిన బస్సు.. ప్రమాదానికి కారణాలపై అనుమానాలు!
న్యూస్

మార్గం మార్చిన బస్సు.. ప్రమాదానికి కారణాలపై అనుమానాలు!

ఇంధన కొరతలో వినూత్న ప్రయోగం.. గుర్రంపై ఆఫీసుకెళ్లిన బ్యాంకు ఉద్యోగి!
న్యూస్

ఇంధన కొరతలో వినూత్న ప్రయోగం.. గుర్రంపై ఆఫీసుకెళ్లిన బ్యాంకు ఉద్యోగి!

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం.. షట్‌డౌన్ ప్రభావంతో గంటల కొద్దీ నిరీక్షణ!
న్యూస్

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం.. షట్‌డౌన్ ప్రభావంతో గంటల కొద్దీ నిరీక్షణ!

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రం...హర్మూజ్‌లో భారత్‌కు ఊరట!
న్యూస్

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రం...హర్మూజ్‌లో భారత్‌కు ఊరట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!