
సినిమాలు

హైదరాబాద్ లో జరిగిన మెస్సీ మ్యాచ్ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. కాసేపు జరిగిన మ్యాచ్ తర్వాత, స్టేడియం కు వచ్చిన ప్రేక్షకులందరికీ మెస్సీ కనిపించేలా స్టేడియం చుట్టూ గ్రాండ్ పెరేడ్ నిర్వహించారు. అభిమానులు ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఆయనకు స్వాగతం పలికారు.
తర్వాత కప్ ప్రధాన కార్యక్రమం జరిగింది. వేదికపై రాహుల్, మెస్సీ, రేవంత్, ఆటగాళ్లు కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 8.55 గంటలకు ముగిసింది.
మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈవెంట్ ప్రశాంతంగా పూర్తయిందని అధికారులు తెలిపారు. అభిమానులు మెస్సీని ప్రత్యక్షంగా చూసి ఆనందం వ్యక్తం చేశారు.
.png&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!