
బిజినెస్

నిర్మాత సుష్మిత కొణిదెల అధికారికంగా “మెగా యూత్ ఫోర్స్”ను ప్రారంభించారు. యువ మెగా అభిమానులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి శక్తిని సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల వైపు మళ్లించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాజమండ్రికి చెందిన బాబీ యేడిదను “మెగా యూత్ ఫోర్స్” జాతీయ సమన్వయకర్తగా నియమించారు. యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తూ, సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు వెల్లడించారు.
.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!