Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్

10:27 PM, 13 మే, 2026
'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్

సమంత నటిస్తున్న యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' జూన్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. టీజర్, ‘తస్సాదియ్యా’ పాటతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా విడుదల తేదీ పోస్టర్‌లో సమంత చీరకట్టులో గన్ పట్టుకున్న లుక్ ఆకట్టుకుంటోంది. వేటకు బయలుదేరిన సివంగిలా ఆమె పాత్ర కనిపిస్తోంది. ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి, సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య, శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న విరాళాల మోసాలపై హెచ్చరిక

ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న విరాళాల మోసాలపై హెచ్చరిక

కోచి అనుభవాలను పంచుకున్న రష్మిక మందన్న

కోచి అనుభవాలను పంచుకున్న రష్మిక మందన్న

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

ట్యాగ్లు
సమంతమా ఇంటి బంగారంనందినీ రెడ్డితెలుగు సినిమాఫ్యామిలీ డ్రామాసినిమా రిలీజ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెగా గ్రోత్ కారిడార్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
జనరల్

మెగా గ్రోత్ కారిడార్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

బండి భగీరథ కేసులో పోలీసుల గాలింపు వేగం
జనరల్

బండి భగీరథ కేసులో పోలీసుల గాలింపు వేగం

మోదీ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ సంచలన యాక్షన్ ప్లాన్
జనరల్

మోదీ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ సంచలన యాక్షన్ ప్లాన్

10G ఇంటర్నెట్‌ డిజిటల్ రివల్యూషన్ దిశగా చైనా అడుగు
జనరల్

10G ఇంటర్నెట్‌ డిజిటల్ రివల్యూషన్ దిశగా చైనా అడుగు

ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న విరాళాల మోసాలపై హెచ్చరిక
సినిమాలు

ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న విరాళాల మోసాలపై హెచ్చరిక

'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్

కోచి అనుభవాలను పంచుకున్న రష్మిక మందన్న
సినిమాలు

కోచి అనుభవాలను పంచుకున్న రష్మిక మందన్న

పొదుపు చర్యల్లో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
జనరల్

పొదుపు చర్యల్లో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

అనంత అంబానీ వంతారా కొత్త బిజినెస్
జనరల్

అనంత అంబానీ వంతారా కొత్త బిజినెస్

తమిళనాడు సీఎం విజయ్‌కు జగన్ శుభాకాంక్షలు
జనరల్

తమిళనాడు సీఎం విజయ్‌కు జగన్ శుభాకాంక్షలు

నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్
జనరల్

నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్
సినిమాలు

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!