
జనరల్

సైబరాబాద్ పోలీసులు బండి భగీరథ పంపిన మెయిల్ తమకు అందలేదని తెలిపారు. ఈరోజు విచారణకు హాజరు కాకుండా ఎల్లుండి వస్తానని ఆయన మెయిల్ పంపినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
అదే సమయంలో భగీరథ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. కరీంనగర్‌లో ఆయన మామకు మరోసారి నోటీసులు అందించారు. నాలుగు ప్రత్యేక బృందాలు భగీరథ కోసం గాలిస్తున్నాయి. ఒక ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లగా, హైదరాబాద్‌లో మరో రెండు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!