
రాజకీయాలు

రాష్ట్ర పోలీసుల ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 30 మందికి పైగా మావోయిస్టులు తొలుత లొంగిపోగా, మొత్తం సంఖ్య 47కి చేరినట్లు సమాచారం. వీరితో పాటు భారీగా ఆయుధాలు కూడా పోలీసులకు అప్పగించారు. మొత్తం 34 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కీలక పరిణామంపై డీజీపీ శివధర్ రెడ్డి నేడు మీడియా ముందు వివరాలు వెల్లడించనున్నారు. మావోయిస్టుల లొంగుబాటు భద్రతా వ్యవస్థకు పెద్ద విజయంగా భావిస్తున్నారు. హింసను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలోకి రావడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అధికారులు పేర్కొంటున్నారు.












.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!