
గాసిప్స్

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులు అజ్ఞాతం వీడి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ, సాధారణ జీవితం గడపడానికి సహాయం చేస్తోందని తెలిపారు. ఇంకా సుమారు 15 మంది అగ్రనాయకులు అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా ముందుకు రావాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో లొంగిపోవడానికి అనుకూల వాతావరణం ఉందని, ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డీజీపీ అన్నారు. శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!