
సినిమాలు

హైదరాబాద్‌కు చెందిన అనురూప్ రెడ్డి అమెరికాలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడే ప్రయత్నంలో ఆయన చేపల వలలో చిక్కుకొని బయటపడలేకపోయారు.
ఈ ఘటన లూసియానాలోని టోరోడో పార్క్ సమీపంలోని సెబాన్ చెరువులో చోటుచేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించిన తర్వాత అనురూప్ రెడ్డి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!