Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్ కు చెరొక పాయింట్

11:29 PM, 6 ఏప్రిల్, 2026
ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్  కు చెరొక పాయింట్

ఐపీల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో గెలుపుతో ఖాతా తెరవాలని భావించిన కోల్‌కతా ఆశలు నెరవేరలేదు. మూడు గంటలకు పైగా కురిసిన వర్షం వల్ల కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఔట్‌ఫీల్డ్‌లో అనేక చోట్ల నీరు నిల్వ ఉండటంతో ఆట కొనసాగించడం అసాధ్యమైంది. పరిస్థితులను పరిశీలించిన అంపైర్లు కెప్టెన్లు అజింక్య రహానే మరియు శ్రేయాస్ అయ్యర్ కు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇద్దరు కెప్టెన్లు అంగీకరించి పరస్పరం హ్యాండ్‌షేక్ చేసుకున్నారు. ఈ మ్యాచ్ రద్దుతో వరుసగా మూడో విజయం సాధించాలని భావించిన పంజాబ్ నిరాశకు గురైంది. మరోవైపు సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న కోల్‌కతా కూడా నిరుత్సాహానికి లోనైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!

బుమ్రా ఫామ్‌పై జయవర్ధనే కీలక వ్యాఖ్యలు

బుమ్రా ఫామ్‌పై జయవర్ధనే కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఐపీఎల్కోల్‌కతా నైట్ రైడర్స్పంజాబ్ కింగ్స్మ్యాచ్ రద్దువర్షంఈడెన్ గార్డెన్స్అజింక్య రహానేశ్రేయాస్ అయ్యర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..
క్రీడలు

కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

షాపింగ్ బ్యాగులు మోసే ‘క్యారీమెన్’ స్టార్టప్..
జనరల్

షాపింగ్ బ్యాగులు మోసే ‘క్యారీమెన్’ స్టార్టప్..

ఇరాన్ అణు ఒప్పందంపై ట్రంప్ తీవ్ర విమర్శలు...
రాజకీయాలు

ఇరాన్ అణు ఒప్పందంపై ట్రంప్ తీవ్ర విమర్శలు...

విజయ్ బర్త్‌డే కానుకగా ‘జన నాయకన్’ రిలీజ్?
గాసిప్స్

విజయ్ బర్త్‌డే కానుకగా ‘జన నాయకన్’ రిలీజ్?

కాంగ్రెస్‌పై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

కాంగ్రెస్‌పై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు..

నటి ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం..
జనరల్

నటి ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం..

పశ్చిమ బెంగాల్ ఫల్టాలో బీజేపీ ఘన విజయం...
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ ఫల్టాలో బీజేపీ ఘన విజయం...

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి: హరీశ్‌రావు, వైఎస్ షర్మిల డిమాండ్
రాజకీయాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి: హరీశ్‌రావు, వైఎస్ షర్మిల డిమాండ్

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...
క్రీడలు

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...

‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్‌తో భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు: హీరో అయాన్
సినిమాలు

‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్‌తో భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు: హీరో అయాన్

మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియట్’కు ఓటీటీ డేట్ ఫిక్స్
ఓటీటీ

మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియట్’కు ఓటీటీ డేట్ ఫిక్స్

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ
క్రీడలు

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!