
సినిమాలు

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది. దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష కీలకంగా నిలుస్తుంది.
ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన కోసం అభ్యర్థులు నిరంతరం వెబ్‌సైట్‌ను పరిశీలిస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫలితాల ఆధారంగానే తదుపరి అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!