
క్రీడలు

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఛత్రులో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. మణుల్లో జైషే కమాండర్ సైఫుల్లా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో రెండు ఏకే - 47 రైఫిల్స్‌ను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!