
న్యూస్

ఇరాన్ పై ఇజ్రాయెల్ మరియు అమెరికా చేపడుతున్న దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
ఈ యుద్ధం కారణంగా లక్ష మందికిపైగా ప్రజలు తమ నివాసాలను వదిలి వెళ్లాల్సి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారడంతో అనేక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇక ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోంది. అలాగే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు జరిపినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!